ఏజెంట్ చిత్రంలో అఖిల్‌తో పాటు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్యమైన పాత్ర చేశారు. సాక్షి వైద్య హీరోయిన్గా నటించారు. డినో మోరియా, విక్రమ్‌జీత్ విర్క్, డెంజిల్ స్మిత్, సంపత్ రాజ్, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర చేశారు. ఈ చిత్రానికి హిప్హాప్ తమిళ సంగీతం అందించారు.
Home Entertainment Tollywood Movie: బాక్సాఫీస్ వద్ద అల్ట్రా డిజాస్టర్.. 21 నెలలైనా ఇంకా ఓటీటీలోకి రాని తెలుగు...