పోక్సో కేసు నమోదు..

శుక్ర‌వారం ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు న‌మోదు చేసి, అరెస్టు చేశారు. స్కూల్ యాజ‌మాన్యం కూడా ఆయన్ను విధుల నుంచి తొల‌గించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న‌ట్లు సీఐ కోటేశ్వ‌ర‌రావు తెలిపారు. విద్యార్థిని ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన ఉపాధ్యాయుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని.. విద్యార్థిని కుటుంబ స‌భ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here