వివో వీ50ని ఇండియాలో లాంచ్​ చేస్తున్నట్టు దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ స్పష్టం చేసింది. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న వివో వీ40కి ఇది అప్డేటెడ్​ వర్షెన్​గా రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here