Suryapet Peddagattu Jatara 2025 : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర- ‘పెద్దగట్టు’ గురించి ఆసక్తికరమైన విషయాలు

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 09 Feb 202502:40 AM IST

తెలంగాణ News Live: Suryapet Peddagattu Jatara 2025 : తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర- ‘పెద్దగట్టు’ గురించి ఆసక్తికరమైన విషయాలు

  • Peddagattu Lingamanthula Jatara 2025: తెలంగాణ‌లోనే అతి పెద్ద రెండో జాత‌ర‌గా ‘పెద్ద‌గ‌ట్టు’ పేరొందింది. రెండేళ్లకోసారి ఈ అతిపెద్ద జాతర జరగుతుంది. ఈనెల 16వ తేదీ నుంచి జాతర ప్రారంభం కానుంది. లింగ‌మతుల స్వామి జాత‌రను విజ‌యంతంగా నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here