Shahrukh Khan Top 10 Movies As Per IMDB Rating: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ అంటేనే టైమ్‌లెస్ చార్మ్. ఆయన నటన, మ్యానరిజమ్స్, నవ్వులు అభిమానులను ఎల్లప్పుడూ ఆకట్టుకుంటాయి. అయితే, ఐఎమ్‌డీబీ రేటింగ్ ప్రకారం షారుక్ ఖాన్ టాప్ 10 అత్తుత్తమ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.