కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఒక గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో నడికి సుధీర్ అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. అతను ఐదో తరగతి విద్యార్థినులతో గత కొన్ని రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. తన సెల్ఫోన్లోని అసభ్యకర వీడియోలను విద్యార్థినులకు చూపించి, వారి శరీర భాగాలను అసభ్యకరంగా తాకడం వంటి పనులు చేసేవాడు. విసిగిపోయిన విద్యార్థినులు ఉపాధ్యాయుడు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరును తల్లిదండ్రులకు చెప్పారు.
Home Andhra Pradesh విద్యార్థినులకు అశ్లీల వీడియోలు చూపించి.. ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన-teacher shows obscene videos to female...