మహీంద్రా బీఈ 6 ప్యాక్ టూ: ఫీచర్లు..

మహీంద్రా బీఈ 6 ప్యాక్ టూ వేరియంట్​లో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, స్టార్టప్ లైటింగ్ సీక్వెన్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, కార్నరింగ్ ల్యాంప్స్, ఆటో బూస్టర్ ల్యాంప్స్ వంటి అనేక ఎక్స్​టీరియర్ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, మిడ్ స్పెక్ వేరియంట్​లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here