శ్రీలంకలో ఆసీస్ చివరగా 2011లో టెస్టు సిరీస్ గెలిచింది. అప్పుడు జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్. 2016లో స్టీవ్ స్మిత్ సారథ్యంలో లంకలో కంగారూ జట్టు 0-3తో వైట్ వాష్ చవిచూసింది. 2022లో సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత మరో సిరీస్ విజయం సొంతం చేసుకుంది.