Sanam Teri Kasam Re-release: సనమ్ తేరి కసమ్ చిత్రం రీ-రిలీజ్లో దుమ్మురేపుతోంది. తొలుత రిలీజైనప్పుడు ప్లాఫ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఆశ్చర్యపరిచే కలెక్షన్లను దక్కించుకుంటోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Home Entertainment Bollywood: అప్పట్లో ప్లాఫ్.. రీ-రీలీజ్లో సెన్సేషన్.. రెండు రోజుల్లోనే లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటిన బాలీవుడ్ చిత్రం