India vs England 2nd odi live: కటక్ లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 304 పరుగులకు ఆలౌటైంది.  రూట్, డకెట్ అర్ధసెంచరీలు చేశారు. జడేజా మూడు వికెట్లతో మెరిశాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here