Palnadu Tractor Accident : పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలను మృతి చెందారు. బొల్లవరం మాదల మేజర్ కెనాల్ కట్టపై కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Home Andhra Pradesh Palnadu Accident : పల్నాడు జిల్లాలో తీవ్రవిషాదం, ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృతి-సీఎం...