సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం హీరో వెంకటేశ్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్ రావిపూడి సహా టీమ్ సభ్యులు రిలీజ్ ముందు నుంచి విపరీతంగా ప్రమోషన్లు చేశారు. రిలీజ్ తర్వాత కూడా జోరుగా ఈవెంట్లలో పాల్గొన్నారు. ఈ మూవీ ఇంత పెద్ద సక్సెస్ సాధించడం వెనుక ప్రమోషన్లు కూడా బాగా తోడ్పడ్డాయి. పాటలు కూడా పాపురల్ అవడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఈ బ్లాక్‍బస్టర్ మూవీకి ఆఖరి ఈవెంట్ జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here