Telangana ECET Notification 2025 : తెలంగాణలో ఈసెట్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివరాలను పేర్కొంది . ఫిబ్రవరి 25వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. మే 12వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు. మరిన్ని అప్డేట్స్ ఇక్కడ చూడండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here