ఎల్ 1. 2 జాబితాలోని అర్హులకే ప్రాధాన్యం ఇచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్-3లో చేర్చారు. ఇలాంటి వారిని పక్కనపెడుతున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేయనున్నారు.