Unsplash
Hindustan Times
Telugu
గర్భవతులు తీసుకునే ఆహారం శిశువు పెరుగుదల మీద కూడా ప్రభావం చూపిస్తుందనే భయం ఉంటుంది.
Unsplash
గర్భం దాల్చిన స్త్రీలలో కనిపించే సమస్య జీర్ణక్రియ రేటు తగ్గిపోవడం, మలబద్ధకం, ఎసిడిటీ, అధిక రక్తపోటు. వీటికి గుమ్మడి గింజలతో చెక్ పెట్టొచ్చు.
Unsplash
గుమ్మడి గింజల్లో అధిక శాతం ఫైబర్, జింక్ మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ, బి, క్యాల్షియం, ఫ్యాటి ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి.
Unsplash
గుమ్మడి గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది.
Unsplash
గుమ్మడి గింజల్లోని కాల్షియం, ఫ్యాటీ యాసిడ్లు ఎముకలను బలంగా చేస్తాయి. శిశువు పెరుగుదలకు కూడా ఉపయోగపడతాయి.
Unsplash
మహిళలు గుమ్మడి కాయ గింజలు తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ నుంచి కాపాడుతుంది. అధిక రక్తపోటు, చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఇవి సాయపడుతాయి.
Unsplash
గుమ్మడి గింజల్లోని జింక్ జింక్ జుట్టు రాలకుండా సహాయపడుతుంది. అయితే అతిగా మాత్రం తినకూడదు.
Unsplash
స్మోకింగ్ చాలా ప్రమాదకరం. దీనివల్ల క్యాన్సర్లు, గుండె జబ్బుల్లాంటివి వస్తాయి. అయితే సిగరెట్ తాగడం మానేసిన తర్వాత శరీరంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి
pexels