Maha Kumbh Mela traffic jam : మహా కుంభమేళాకు వెళ్లే భక్తులను ‘ట్రాఫిక్ జామ్’ భయపెడుతోంది! ఆదివారం రద్దీ కారణంగా మహా కుంభమేళాకు వెళ్లే రోడ్లలో దాదాపు 300 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయినట్టు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అని నెటిజన్లు చెబుతున్నారు.
Home International ప్రపంచంలోనే అతిపెద్ద ‘ట్రాఫిక్ జామ్’- కుంభమేళా రోడ్లపై 300 కి.మీల మేర నిలిచిపోయిన వాహనాలు!