మరో ఘటనలో దిల్లీకి చెందిన 28ఏళ్ల మహిళ.. యూపీ నైనిటాల్​ జిల్లాలో జరిగిన తన పెళ్లి వేడుకల్లో, డ్యాన్స్​ చేస్తూ కుప్పకూలి పడిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here