సబ్-కాంపాక్ట్ ఎస్​యూవీ సెగ్మెంట్.. భారత ప్యాసింజర్ వాహన మార్కెట్​లో అత్యంత పోటీ, అధిక-డిమాండ్ ఉన్న సెగ్మెంట్​. టాటా మోటార్స్, హ్యుందాయ్, రెనాల్ట్, నిస్సాన్, మహీంద్రా, మారుతీ సుజుకీ, స్కోడా వంటి ఆటోమొబైల్ కంపెనీలు ఈ రంగంలో ప్రాడక్ట్స్​ని కలిగి ఉన్నాయి. టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజ్జా, స్కోడా కైలాక్, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ, రెనాల్ట్ ఖైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి ప్రత్యర్థులతో పోటీని తట్టుకుని నిలబడేందుకు ఈ కొత్త అప్​డేట్స్​ వెన్యూకి ఉపయోపడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here