Choutuppal Murder: స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడని కొడుకుని కొట్టి చంపేశాడు.. చౌటుప్పల్‌లో ఘోరం
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 10 Feb 202502:06 AM IST
తెలంగాణ News Live: Choutuppal Murder: స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడని కొడుకుని కొట్టి చంపేశాడు.. చౌటుప్పల్‌లో ఘోరం
- Choutuppal Murder: మద్యం మత్తులో విచక్షణ మరిచిన వ్యక్తి స్కూల్ నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడని కొడుకుని కొట్టి చంపేశాడు. పోలీస్ కేసు అవుతుందనే భయంతో హడావుడి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులకు సమాచారం అందడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.