రష్యాకు చెందిన ఎస్‌యూ-57 ఫెలోన్ , అమెరికాకు చెందిన ఎఫ్ -35 లైటనింగ్ II యుద్ధ విమానాలు ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఐదో తర యుద్ధ విమానాలుగా గుర్తింపు పొందాయి. ఈ రెండు యుద్ధ విమానాలు ఈ ప్రదర్శనలో భాగంగా ఉన్నాయి. ఇది ప్రపంచ రక్షణ సహకారానికి గణనీయమైన విజయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ అద్భుతమైన దృశ్యానికి బెంగళూరు వేదికైంది. ఎస్ యూ-57, ఎఫ్-35 యుద్ధవిమానాలు నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ వైమానిక ప్రదర్శనల్లో పాల్గొంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here