Chilkur temple : చిలుకూరు ఆలయ అర్చకుడిపై దాడి ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో మాజీమంత్రి కేటీఆర్ అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here