ఈ ప్రదేశంలో రాయబార కార్యాలయం నిర్మించడంతో ఇక్కడి స్థానిక ప్రజలు వ్యతిరేకించడం ప్రారంభించారు. ఈ ప్రదేశంలో చైనా రాయబార కార్యాలయం నిర్మిస్తే ఇక్కడ నిఘా పెరుగుతుందని, ఇది తమ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని ప్రజలు అంటున్నారు. రాయబార కార్యాలయం చుట్టూ ఉన్న భాగాన్ని కూడా క్రమంగా కొనుగోలు చేస్తారని, తమ ఆస్తులను వదులుకోవలసి ఉంటుందని జనాలు అంటున్నారు.
Home International China Mega Embassy : లండన్లో మెగా ఎంబసీ కార్యాలయానికి చైనా ప్లానింగ్.. ఇక్కడ వద్దంటూ...