Ed Sheeran – Chuttamelle song: పాపులర్ ఇంగ్లిష్ సింగర్ ఎడ్ షీరన్.. దేవర చిత్రంలోని పాట పాడారు. బెంగళూరు కాన్సెర్టులో తెలుగు పాటతో అదరగొట్టారు. దీంతో ఆడిటోరియం మోతెక్కిపోయింది.
Home Entertainment Ed Sheeran: జూనియర్ ఎన్టీఆర్ పాట పాడిన పాపులర్ ఇంగ్లిష్ సింగర్.. మోతెక్కిన ఆడిటోరియం: వీడియో