హైదరాబాద్ మీర్‌పేటలో మహిళ హత్య ఘటన సంచలనం సృష్టించింది. భార్యను మర్డర్ చేసి.. డెడ్ బాడీని ముక్కలుగా చేసి మాయం చేశాడు భర్త. ఈ కేసులో నిందితుడు గురుమూర్తితో పాటు మరో ముగ్గురి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత, తల్లి సుబ్బలక్ష్మమ్మ, సోదరుడు కిరణ్‌లను నిందితులుగా చేర్చినట్టు పోలీసులు వెల్లడించారు.