NAAC Bribes Case: ఉన్నత విద్యా సంస్థలకు ఇచ్చే గుర్తింపు కోసం నాక్ బృందానికి ముడుపులు ఇచ్చిన వ్యవహారంలో పదిమందిని సీబీఐ అరెస్ట్ చేసింది. నాక్ చైర్మన్, కేఎల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌తో పదిమందిని సీబీఐ అరెస్టు చేసింది. వర్శిటీ నాక్ గుర్తింపును ఐదేళ్లు సస్పెండ్ చేశారు.
Home Andhra Pradesh NAAC Bribes Case: నాక్ గ్రేడింగ్ కోసం లంచాలు, నాక్ ఛైర్మన్ సహా పదిమందిని అరెస్ట్...