Rana Daggubati On Siddu Jonnalagadda Its Complicated Release: డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో వంద కోట్ల క్లబ్‌లో చేరింది. సిద్ధు దశ తిరిగింది. అంతకుముందు సిద్ధు జొన్నలగడ్డ చేసిన సినిమాలై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here