తొలి రోజు రూ.4.24 కోట్లు, రెండో రోజు రూ.5.25 కోట్లు, మూడో రోజు రూ.6 కోట్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లోనూ ఈ మూవీ మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ సనమ్ తేరీ కసమ్ మూవీకి అంత మంచి టాక్ రాకపోయినా.. పాటలు మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఇందులోని పాటలు అలరిస్తూనే ఉన్నాయి.
Home Entertainment Re-release Movie: అప్పుడు అట్టర్ ఫ్లాప్.. రీరిలీజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్.. ఈ మూవీ గురించి తెలుసా?