స్టీలు, సిమెంటు, ఇతర సామాగ్రిని హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా తక్కువ ధరకే అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, ఏఈఈలు పర్యటించి.. ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్ధిదారుడికి జమ చేసే నగదు కోసం సిఫారసు చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here