Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నలుగురిని సిట్ అరెస్టు చేసింది. వీరి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను సిట్ ప్రస్తావించింది. ఆధారాలు చెరిపివేసేందుకు నిందితులు ప్రయత్నించారని, ఫోన్లు ధ్వంసం చేశారని సిట్ పేర్కొంది.
Home Andhra Pradesh Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వ్యవహారం, రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు-త్వరలో మరిన్ని...