TTD Ghee Issue: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు నిందితులను సిట్ అరెస్ట్ చేసింది. గత ఏడాది సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో నలుగురిని అరెస్ట్ చేశారు.
Home Andhra Pradesh TTD Ghee Issue: తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు నిందితుల అరెస్ట్, సిట్ దర్యాప్తులోపురోగతి