Warangal Ghost attack : రోజురోజుకూ శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో చాలామందిపై మూఢ నమ్మకాల ప్రభావం పెరుగుతోంది. మంత్రాలు, దెయ్యాలు అంటూ గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ ట్రాక్టర్ డ్రైవర్‌పై దెయ్యం దాడి చేసిందని ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here