Siddu Jonnalagadda: ఆ బాధ నాకు ఎప్పుడు ఉండేది.. రానాకు చెబితే తక్కువ టైమ్‌లో ప్లాన్ చేశాడు.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్
తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Mon, 10 Feb 202512:43 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Siddu Jonnalagadda: ఆ బాధ నాకు ఎప్పుడు ఉండేది.. రానాకు చెబితే తక్కువ టైమ్‌లో ప్లాన్ చేశాడు.. సిద్ధు జొన్నలగడ్డ కామెంట్స్
- Siddu Jonnalagadda About Its Complicated And Rana Daggubati: ఓటీటీలో నేరుగా రిలీజ్ అయిన సిద్ధు జొన్నలగడ్డ కృష్ణ అండ్ హిజ్ లీలా మూవీని ఇట్స్ కాంప్లికేటెడ్ టైటిల్‌తో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చాడు.