Maha Kumbh Mela traffic jam : మహా కుంభమేళాకు వెళ్లే భక్తులను ‘ట్రాఫిక్​ జామ్​’ భయపెడుతోంది! ఆదివారం రద్దీ కారణంగా మహా కుంభమేళాకు వెళ్లే రోడ్లలో దాదాపు 300 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయినట్టు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్​ జామ్​ అని నెటిజన్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here