2025-26 విద్యా సంవత్సరంలో 5వ(5th class) తరగతితో పాటు ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 6,7, 8,9 తరగతుల్లో మిగిలిన ఉన్న సీట్లను కూడా బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీలో చేపడతారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న మహాత్మ జ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ ద్వారా 5వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ (first Inter) ఇయర్‌ అడ్మిషన్లు కల్పిస్తారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం బాలబాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here