హోండా యాక్టివా 110

స్కూటర్ ధర రూ. 80,950 (ఎక్స్-షోరూమ్)లో కూడా దొరుకుతుంది. దీనికి 109.51 సిసి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. ఇది 7.9 పీఎస్ హార్స్‌పవర్, 9.05 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 45 నుండి 50 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ యాక్టివా 110 స్కూటర్ టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ (4.2-అంగుళాలు)‌తోపాటుగా వివిధ ఫీచర్లతో వస్తుంది. సేఫ్టీ కోసం దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here