కలర్ ఆప్షన్స్
వెస్పాలో వెర్డే అమాబిల్, రోస్సో రెడ్, పెర్ల్ వైట్, నీరో బ్లాక్, అజురో ప్రోవెన్జా, బ్లూ, పెర్ల్ వైట్, ఆరెంజ్, పెర్ల్ వైట్ వంటి రంగులు అందుబాటులో ఉన్నాయి. వెస్పా ఎస్‌తో గోల్డ్ టింట్‌తో కూడిన కొత్త ఒరో స్పెషల్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంటుంది. వెస్పా ఎస్ పాలెట్‌లో రంగుల విషయానికొస్తే.. వెర్డే ఎంబిజియోసో (మాట్), ఒరో, పెర్ల్ వైట్, నీరో బ్లాక్ (మాట్), జియాలో యెల్లో (మాట్), అరెన్సియో ఇంపల్సివో, రెడ్, పెర్ల్ వైట్, బ్లాక్, పెర్ల్ వైట్ ఉన్నాయి.