Unsplash
Hindustan Times
Telugu
నిజానికి బ్లాక్ కరెంట్స్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్రిటన్లో వీటిని ఎక్కువగా తింటారు.
Unsplash
బ్లాక్ కరెంట్స్లో విటమిన్ సీ ఎక్కువగా లభిస్తుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.
Unsplash
అంగ స్తంభన సమస్య నుంచి బయటపడేందుకు బ్లాక్ కరెంట్స్ సాయం చేస్తాయి. దీనిపై అధ్యయనం కూడా జరిగింది.
Unsplash
అంగ స్తంభన సమస్యల కేసుల్లో చాలా వరకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఈ పండ్లలోని ఆంథోసయనిన్లతోపాటుగా కొన్ని ఫెవనాయిడ్లు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాయి.
Unsplash
బ్లాక్ కరెంట్స్ తినడం వల్ల రక్త నాళాలు కాస్త తెరుచుకోవడంతో రక్త సరఫరా మెరుగ్గా జరుగుతుంది.
Unsplash
నరాలు బిగుసుకుపోయే సమస్యను బ్లాక్ కరెంట్స్తో తగ్గించుకోవచ్చని జపాన్లోని నిప్పాన్ స్పోర్ట్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
Unsplash
బ్లాక్ కరెంట్స్ పొడి లేదా చూర్ణం తీసుకుంటే శరీరం నుంచి చెడు వాసన రావడం కూడా తగ్గుతుందని ఓ అధ్యయనంలో తెలిసింది.
Unsplash
శృంగారం ఓ జంట మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది. మరి ఏ వయసులో వాళ్లు ఏడాదికి ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలో తెలుసా?
pexels