మాంసం, గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తుల్లో ఉండే పాల్మిలేట్ శాచురేటెడ్ ఫ్యాట్ ఇన్సులిన్ నిరోధకత కలిగించి పూర్తి స్థాయి డయాబెటిస్‌కు కారణం అవుతుంది. ముడి ధాన్యాలు, శాకాహారం, కూరగాయలు, నట్స్‌, సీడ్స్‌తో మధుమేహాన్ని సులువుగా అధిగమించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here