AC under 30000: వేసవి తరుముకొస్తోంది. ఇప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవిని తట్టుకోవడానికి బడ్జెట్లో బెస్ట్ ఏసీల జాబితాను మీ కోసం రూపొందించాం. రూ. 30 వేల లోపు ధరలో లభించే ఈ ఏసీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి. ఈ వేసవిలో అద్భుతమైన చల్లదనాన్ని అనుభవించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here