champions trophy: మరో 8 రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభమవుతుంది. ఫిబ్రవరి 19న ఈ ఐసీసీ టోర్నీకి తెరలేస్తుంది. ఈ టోర్నీలో పోటీపడే ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి ఎలా ఉంది? కెప్టెన్ కమిన్స్ లేడు, మరోవైపు గాయాలు.  మరి టోర్నీలో సత్తాచాటేనా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here