చత్తీస్గఢ్ కేంద్రంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఇక్కడ ఎన్ కౌంటర్లు నిత్య కృతమయ్యాయి. ఆదివారం ఛత్తీస్ గడ్, మహరాష్ట్ర సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లాలో కాల్పుల మోత మోగింది. పోలీస్ బలగాలు, మావోయిస్టుల తూటాలకు 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే అక్కడ జరిగిన భీకర యుద్ధ ఆనవాళ్ల గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూడండి.