IIT Hyderabad E-Summit : ఐఐటీ హైదరాబాద్ ఈ-సమ్మిట్ 2025 విజయవంతం అయ్యిందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ సదస్సు దేశంలోని ఇన్నోవేటర్స్, ఇన్వెస్టర్స్, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలను ఒక చోటికి చేర్చిందన్నారు. స్టార్టప్ సంస్థలకు ఈ సదస్సు ఎంతో గానే ఉపయోగపడిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here