Starlink Internet Prices In Pakistan : పాకిస్థాన్ త్వరలో స్టార్‌లింక్ ఉపగ్రహ సేవను ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. దీనివల్ల ఇంటర్నెట్ వేగం, కనెక్టివిటీ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. కానీ స్టార్‌లింక్ పాకిస్తాన్‌కు వస్తే.. దాని రీఛార్జ్ ధరలు మాత్రం దారుణంగా ఉంటాయని వార్తలు వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here