మాఘ పౌర్ణమి వేళ మహా కుంభమేళాకు వెళుతున్న యాత్రికులకు అలర్ట్​! భారీ ట్రాఫిక్​ నేపథ్యంలో యూపీ అధికారులు అదనపు చర్యలు చేపట్టారు. మహా కుంభమేళా ప్రాంగణాన్ని నో వెహికిల్​ జోన్​గా ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here