హిందువులకు ముఖ్యమైన పండగ..
ఈ ఏడాది ఫిబ్రవరి 26న శివరాత్రి పండుగ వచ్చింది. మహాశివరాత్రి హిందువులకు ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, శివుడిని పూజిస్తారు. శివరాత్రి రోజున శరీరాన్ని, మనస్సును శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. శివలింగానికి పాలు, నీరు, పెరుగు, తేనె, పంచామృతం వంటి వాటితో అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, తమ్మి పువ్వులు శివుడికి ప్రీతికరమైనవి. వీటిని సమర్పించాలి.