రైఫిల్ క్లబ్ చిత్రానికి ఆషిక్ అబూ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ నరేషన్‍తో పక్కా యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయరాఘవన్, దిలీశ్‍ పోతన్ ప్రధాన పాత్రలు పోషించారు. వాణి విశ్వనాథ్, అనురాగ్ కశ్యప్, హమన్కింద్, దర్శన రాజేంద్రన్, ఉన్నిమాయ ప్రసాద్, వినీశ్ కుమార్ కీరోల్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here