Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. దివ్యాంగురాలిపైఓ వ్య‌క్తి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీంతో రాజీ ప్ర‌య‌త్నాలు మొద‌ల పెట్టాడు.  యువ‌తి నాన్న‌మ్మ స‌హాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here