స్పెషల్ ఎడిషన్ జాకెట్

షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ కొనుగోలు చేసే ప్రతి కొనుగోలుదారుకు ప్రత్యేక ఐకాన్ స్లాబ్ టౌన్ ఇంటర్ సెప్ట్ ఆర్ ఈ జాకెట్ కూడా లభిస్తుంది. ఈ ఎడిషన్ కోసం మాత్రమే తయారు చేసిన బైక్ కలర్ స్కీమ్‌కు సరిపోయే ప్రీమియం జాకెట్ ఇది. స్టైలిష్, కలర్ మ్యాచింగ్ డిజైన్, ప్రీమియం క్వాలిటీ, కంఫర్ట్, సేఫ్టీ, ప్రొటెక్షన్ కోసం మెరుగైన మెటీరియల్స్‌తో తయారు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here