Unsplash
Hindustan Times
Telugu
కొబ్బరి నీటితో మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
Unsplash
తేనెతో కూడా శరీరానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది సహజ సిద్ధమైన యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్ కారకంగా పని చేస్తుంది.
Unsplash
కొబ్బరి నీరు, తేనె మిశ్రమంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ కూడా సమృద్ధిగా ఉంటుంది.
Unsplash
యాంటీ ఏజింగ్ కారకంగా కూడా ఈ మిశ్రమం పని చేస్తుంది. వయస్సు మీద పడటం కారణంగా వచ్చే ముడతలు పోతాయి.
Unsplash
కొబ్బరి నీళ్లు, తేనె మిశ్రమం నిత్యం తాగుతుంటే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
Unsplash
ఈ మిశ్రమంలో యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కడుపులో ఉండే సూక్ష్మ క్రీములు పోతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
Unsplash
శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని ఈ మిశ్రమం పెంచుతుంది.
Unsplash
ఆహారం సరిగా జీర్ణం కావడం లేదా? ఈ పండ్లు తినండి
Photo: Pexels