Anantapur Crime: అనంత‌పురం జిల్లాలో ఘోర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివాహేత‌ర సంబంధానికి అడ్డొస్తున్నార‌ని ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను భార్య హ‌త‌మార్చింది. ఎవ‌రికీ అనుమానం రాకుండా భార్య పోలీసుల‌కు ఫోన్ చేసి త‌న భ‌ర్త‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హ‌త్య చేశార‌ని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here